Site icon

వివాదంలో న‌టి వైష్ణ‌వి చైత‌న్య‌!

బేబి సినిమాతో హిట్ కొట్టిన యంగ్ హీరోయిన్ వైష్ణ‌వి చైత‌న్య‌. యూట్యూబ్ నుంచి వెండితెర‌పైకి అడుగు పెట్టిన వైష్ణ‌వికి ఇప్పుడిప్పుడే వ‌రుస అవ‌కాశాలు వ‌స్తున్నాయి. ఆమె న‌టించిన తాజా చిత్రం జాక్‌. ఇందులో డీజే టిల్లు ఫేం సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ హీరో. ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో టీం బిజీగా ఉంది. ఈ మ‌ధ్య ప్ర‌చారం కోసం భీమ‌వ‌రం వెళ్లారు. ఈ క్ర‌మంలో హీరోయిన్ మాట్లాడుతూ.. భీమవరం అని మర్చిపోయి రాజమండ్రి అనేసింది. అంతే అంద‌రూ న‌వ్వ‌డం ప్రారంభించారు. త‌ప్పు తెలుసుకున్న‌ హో F**k మర్చిపోయా అంటూ కవర్ చేసింది. అయినా ఆమెపై సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు.

Share
Exit mobile version