ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలతో డైరెక్టర్ రాంగోపాల్ వర్మపై ఉపీలో పలు చోట్ల కేసులు నమోదైన విషయం తెలిసిందే. దీనిపై ఆర్జీవీ హై కోర్టులో ముందస్తు బెయిల్‌కు మంజూరు చేశారు. ఆయనకు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన అన్ని కేసుల్లో షరతులతో కూడిన బెయిల్ ను కోర్టు మంజూరు చేసింది.