రైతుల‌కు రేవంత్ స‌ర్కార్ న‌మ్మ‌క ద్రోహం

రైతుల‌కు రేవంత్ రెడ్డి స‌ర్కార్ న‌మ్మ‌క ద్రోహం చేసిందంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రేవంత్ రెడ్డి…

తెలంగాణ‌లో అప్ర‌క‌టిత ఎమ‌ర్జెన్సీ

తెలంగాణ‌లో అప్ర‌క‌టిత ఎమ‌ర్జెన్సీ అమ‌లు చేస్తున్నార‌ని మాజీ మంత్రి ,బీఆర్ఎస్ ఎమ్మెల్యే హ‌రీష్ రావు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బీఆర్ఎస్ నేత‌ల…

కాసులు మీకు.. కేసులు మాకా?

బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్ర‌భుత్వంపై మ‌రో సారి ధ్వ‌జ‌మెత్తారు. ప్ర‌భుత్వ త‌ప్పుల‌ను, పార్టీ హామీల‌ను, పాల‌న‌లో లోపాల‌ను నిల‌దీస్తే…

హాస్ట‌ళ్ల‌లో ఫుడ్ పాయిజ‌న్ ఘ‌ట‌న‌ల‌పై సీఎం సీరియ‌స్

ఇటీవ‌ల‌ తెలంగాణలోని పలు ప్రభుత్వ విద్యా సంస్థ‌ల హాస్టళ్లలో వ‌రుస‌గా ఫుడ్ పాయిజన్ ఘటనలు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ ఘటనలపై…

రైతుల‌ను నిండా ముంచి విజ‌యోత్స‌వాలా?

కాంగ్రెస్ స‌ర్కార్ ఏడాది పాల‌న విజ‌యోత్స‌వాల‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రైతుల‌ను…

వ‌య‌నాడ్ ఉప ఎన్నిక‌పై సీఎం రేవంత్ ట్వీట్‌!

కేర‌ళ రాష్ట్రంలోని వ‌య‌నాడ్ నియోజ‌క‌వ‌ర్గానికి ఇటీవ‌ల ఉప ఎన్నిక జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. వ‌యనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ రాజీనామా చేయడంతో…

విద్యార్థుల బువ్వ కోసం ఖ‌ర్చు పెట్ట‌లేరా?

తెలంగాణ‌లోని గురుకులాల్లో విద్యార్థుల‌కు అందిస్తున్న ఆహారంపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు ఆయ‌న ఎక్స్…

ఎంత అణ‌చివేస్తే అంత తిరుగుబాటు వ‌స్తుంది

తెలంగాణ‌లో ఎంత అణ‌చి వేస్తే అంత తిరుగుబాటు వ‌స్తుంద‌ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మ‌హ‌బూబాబాద్‌లో పోలీసుల…

వేముల‌వాడ‌లో సీఎం రేవంత్ రెడ్డి ప‌ర్య‌ట‌న‌

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు రాజ‌న్న‌ సిరిసిల్ల జిల్లా వేములవాడలో పర్యటించారు. ఈ సంద‌ర్భంగా రేవంత్ రెడ్డి రాజరాజేశ్వరస్వామిని దర్శించుకొని…

కాంగ్రెస్ విజ‌యోత్స‌వాల‌పై హ‌రీష్ రావు ఆగ్ర‌హం

తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ ఏడాది పాల‌న పూర్త‌వుతున్న సంద‌ర్భంగా జ‌రుగుతున్న విజ‌యోత్స‌వాల‌పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హ‌రీష్ రావు ఆగ్ర‌హం…